మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే
అనారోగ్యం తో మరణించిన సంగతి తెలిసిందే.
కాగా ఆయన తండ్రిని కోల్పోయిన బాధ నుండి ఇంకా
పూర్తిగా తేరుకోక ముందే మహేష్ బ్యాక్ తో వర్క్ అంటూ ముఖానికి
మేకప్ వేసుకున్నారు.

మహేష్ కు ఈ ఏడాది మొదట గా అన్నయ రమేష్ బాబు
అనారోగ్యం తో మరణించారు, తర్వాత ఆయన అమ్మగారు
ఇందిరా దేవి గారు కూడా అనారోగ్యంతో మరణించారు . వీటన్నిటి నుండి
కోలుకోక ముందే ఇటీవలే అయన తండ్రి గారు కృష్ణ గారు కూడా
అనారోగ్యం తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి అక్కడే చనిపోవడం జరిగింది.

కాగా ఈ ఏడాది మొత్తం మూడు మరణాలు అతని ఇంట్లో సంభవించినప్పటికీ
ఆ బాధలో నుండి తేరుకొని తానూ ఎంత స్ట్రాంగ్ అని నిరూపించారు మహేష్.
అంతేకాకుండా తాను తిరిగి ఇవాళ్టి నుండి షూటింగ్స్ లో పాల్గొనాబోతున్నారు.