
త్రివిక్రమ్ సినిమా “ఆ ఆ” తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మొదటిగా మలయాళ సినిమా ” ప్రేమమ్ “
సినిమా లో చేసింది. ఇందులో అనుపమ మేరీ జార్జ్ అనే పాత్ర పోషించింది, ఇందులో
నటనకు గాను అనుపమకు మంచి మార్కులే పడ్డాయి.

కేరళ బ్యూటీ మొదటిగా మలయాళ చిత్రం “ప్రేమమ్” లో
నటించింది. ఇందులో అనుపమ మేరీ జార్జ్ గా నటించి తన
నటనతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత మరొక మలయాళ చిత్రం
లో కూడా నటించింది. ఇందులో అనుపమ నటనకు ముగ్ధుడయిన
త్రివిక్రమ్ అనుపమకు “అ ఆ ” సినిమాలో రోల్ ఇచ్చారు.

అనుపమ నటనకు ముగ్ధుడయిన త్రివిక్రమ్
అనుపమకు “అ ఆ ” సినిమాలో రోల్ ఇచ్చారు.
“అ ఆ”సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన
అనుపమ ఆ తర్వాత నాగ చైతన్య చేసిన “ప్రేమమ్”
సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఈ మధ్యనే “కార్తీకేయ 2” మూవీ సక్సెస్ అవడం తో
ఫుల్ జోష్ లో ఉంది అనుపమ , అదే కాంబో రిపీట్
చేస్తూ మల్లి నిఖిల్ తో జతకట్టి “18pages ” సినిమా చేసింది.

సినిమా షూటింగుల్లో బిజీ గా ఉన్న అనుపమ
ఎపుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ , ఫ్యాన్స్ ని
ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అనుపమ
పెట్టిన పోస్ట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది., అందులో అనుపమ
బ్లాక్ సారీ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది, ఒక ఫోటో లో తన పీట పక్కకి
జరిపి టాటూ ని చూపిస్తూ రచ్చ చేసింది . ఈ ఫోటోలు ఇపుడు వైరల్ గా మారాయి.
