తెలుగు హీరోయిన్లు ఇంస్టాగ్రామ్ మరి దారుణంగా పోస్ట్ చేస్తున్నారు , వాళ్ళ ఫోటో లు అభిమాల కోసం అనేట్టు ఉన్నాయి . కానీ అవకాశాల కోసం అని కొంతమంది అనుకొంటున్నారు . తెలుగు హీరోయిన్ ల ఇంస్టాగ్రామ్ టైం చుస్తే షాక్ అవ్వాల్సిందే .
ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ సేపు అభిమానులతో ఉండే హీరోయిన్ ల లో హెబ్బా పటేల్ ఒకరు , హెబ్బా పటేల్ చాల స్టైలిష్ నటి ఈమె తక్కువ సినిమాలు చేసిన ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఎక్కువ .






