
యాంకర్ మరియు నటి అయిన బోల్డ్ బ్యూటీ అషురెడ్డి
బోల్డ్ డైరెక్టర్ Rgv తో కలిసి మరోసారి ఇంటర్వ్యూ చేసింది.
వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి వీరి ఇంటర్వ్యూ
ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మన అందరికి తెలిసింది!
మరోసారి వీరిద్దరి ఇంటర్వ్యూ వస్తుంది అంటే అందరు ఎం మాట్లాడుకుంటారో
అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళు కొందరు అయితే , ఈసారి ఇంకెంతటి చండాలం
చూడాల్సి వస్తుందో అని భయపడేవాళ్లు కొంతమంది. అయితే వీరిద్దరూ ఈ సారి రామ్ గోపాల్ వర్మ
డైరెక్ట్ చేసిన డేంజర్ మూవీ ప్రొమొతిఒన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ కలిస్తే
రచ్చ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే! వీడియో ఓపెనింగ్ లోనే రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని కన్పిస్తాడు, దానికి తాను సమర్ధించుకుంటూ ఎంతటి వాడైనా కాతదాసుడే అన్నదానికి సుచంగాను మరియు ని కాళ్ళ ని మరింత దగ్గరిగా చూడొచ్చు అన్న ఆశ తోను ఈ రెండు కారణంతో ని కాళ్ల కింద కూర్చున్న అంటూ చెప్పడం గమనార్హం !

ఓపెనింగ్ లోనే రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని కన్పిస్తాడు, దానికి తాను సమర్ధించుకుంటూ ఎంతటి వాడైనా కాతదాసుడే అన్నదానికి సుచంగాను మరియు ని కాళ్ళ ని మరింత దగ్గరిగా చూడొచ్చు అన్న ఆశ తోను ఈ రెండు కారణంతో ని కాళ్ల కింద కూర్చున్న అంటూ చెప్పడం గమనార్హం ! అషురెడ్డి మోడరన్ డ్రెస్ లో వచ్చింది ఇంటర్వ్యూ కి , ఆమె లేడీస్ డ్రెస్ గురించి మాట్లాడుతూ తన డ్రెస్ సారీ కన్నా బెటర్ అని పేర్కొనడం జరిగింది, అంటే ఆమె దృష్టిలో తాను వేసుకున్న మోడరన్ డ్రెస్ కన్నా సారీ లోనే ఎక్కువ ఎక్సపోసింగ్ ఉంటుంది అని అర్థం అట. Rgv తన సినిమా గురించి చెబుతూ సృష్టిలో అందమైనది ఆడది మాత్రమే అందుకే న సినిమా లో ఇద్దరు ఆడవాళ్ళూ ఉన్నారు అని చెపుతాడు. ఏది ఏమైనా వీరిద్దరూ ఇంటర్వ్యూ చాల బోల్డ్ గా నడిచింది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వీరిద్దరూ మొహమాటం లేకుండా చర్చించి రచ్చ రచ్చ చేశారు అని చెప్పుకోవాలి!