
సారా అలీఖాన్ మరియు సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన సినిమా “కేదార్ నాథ్”.
ఈ సినిమా డిసెంబర్ 7, 2018 విడుదల అయింది. అంటే ఈరోజుకి ఈ మూవీ విడుదల అయ్యి
సరిగ్గా నాలుగు సంవత్సరాలు అయింది.

సారా అలీఖాన్ మరియు సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన సినిమా “కేదార్ నాథ్”.
ఈ సినిమా డిసెంబర్ 7, 2018 విడుదల అయింది. అంటే ఈరోజుకి ఈ మూవీ విడుదల అయ్యి
సరిగ్గా నాలుగు సంవత్సరాలు అయింది. ఈ సందర్బంగా సారా అలీఖాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ
ఆ నాటి షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుంది.

సారా అలీఖాన్ , సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన
“కేదార్ నాథ్” సినిమా విడుదల అయ్యి ఈరోజుకి సరిగ్గా
నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్బంగా
సారా ఆ నాటి షూటింగ్ రోజులని, అప్పటి మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది.
మూవీ విడుదల అయ్యి 4ఇయర్స్ అవుతున్న నాకు అంతా నిన్న మొన్న జారిగినట్టుగా ఉంది.

4 ఇయర్స్ అవుతున్న ఇది జరిగి నిన్నా , మొన్నలా ఉంది. ఆ రోజుల్ని నేనెప్పటికీ మర్చిపోలేను,
మార్నింగ్ నాలుగు గంటకే లేచి షూటింగ్ కి రెడీ అవ్వడం , అక్కడ తిన్న మ్యాగీ నూడుల్స్ , కుర్ కురే
అక్కడి ప్రకృతి నేను అస్సలు మర్చిపోలేను.

ఆ రోజుల్ని నేనెప్పటికీ మర్చిపోలేను ముఖ్యంగా సుశాంత్ సింగ్
నుండి నేను చాలా నేర్చుకున్నాను. మ్యూజిక్ గురించి, ఫిలిమ్స్,
బుక్స్ ,లైఫ్ గురించి, స్టార్స్ అండ్ స్కై గురించి తన నుండి నేను చాలా నేర్చుకున్నాను.
ఆ రోజులు తిరిగి రావాడిని నేను ఏమైనా చేస్తాను అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది.
