యంగ్ సింగర్ రేవంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
తనదేనా స్టైల్ లో సాంగ్స్ పాడుతూ ప్రేక్షకులకి ఎంతో దగ్గరయి ఆదరణ పొందాడు .
ఎంతో కష్టపడి సొంతంగా పైకొచ్చిన సింగర్ రేవంత్. అందువల్లే రేవంత్ మీద
ప్రేక్షకులకి ప్రత్యేకమైన ప్రేమ.

ప్రస్తుతం రేవంత్ బిగ్ హౌస్ లో ఉన్న సంగతి
తెలిసిందే. కాగా రేవంత్ అన్విత ను పెళ్లి
చేసుకున్న సంగతి మనకు అందరికి విదితమే. అన్విత ప్రస్తుతం గర్భవతి ,
అయితే ఇటీవలే అన్విత శ్రీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.

ప్రస్తుతం రేవంత్ బిగ్ హౌస్ లో ఉన్న సంగతి
తెలిసిందే. కాగా రేవంత్ అన్విత ను పెళ్లి
చేసుకున్న సంగతి మనకు అందరికి విదితమే. అన్విత ప్రస్తుతం గర్భవతి ,
అయితే ఇటీవలే అన్విత శ్రీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.కాగా
ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరిగినా , ఫంక్షన్ లో ఎంతమంది ఉన్నా
అన్వితకి రేవంత్ తనతో లేని లోటు ఎవరు తీర్చలేనిది అని చెప్పవచ్చును.

అన్విత శ్రీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.కాగా
ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరిగినా , ఫంక్షన్ లో ఎంతమంది ఉన్నా
అన్వితకి రేవంత్ తనతో లేని లోటు ఎవరు తీర్చలేనిది అని చెప్పవచ్చును
ఈ సందర్బంగా అన్విత చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.
నిన్ను చాల మిస్ అవుతున్న, నువ్ నా పక్కన లేకపోవడం వల్ల నేను స్ట్రాంగ్ గా
ఉండలేకపోతున్నా , నా ఫేస్ లో స్మైల్ లేదు . ఇలాంటి కృషియల్ టైం లో నువ్ నా
పక్కన ఉంది ఉంటె బాగుండేది అన్పిస్తోంది అంటూ ఫోటో పోస్ట్ చేసింది

ఇలాంటి కృషియల్ టైం లో నువ్ నా
పక్కన ఉంది ఉంటె బాగుండేది అన్పిస్తోంది అంటూ ఫోటో పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం
ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రేవంత్ త్వరగా వచ్చేస్తాడు , మీరు ధైర్యంగా
ఉండండి, ఈ టైం లో టెన్షన్ పడకూడదు , ఆరోగ్యం జాగరత్తగా చూసుకోండి అంటూ
అభిమానులు చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు.