

సీనియర్ యాంకర్ అనసూయ కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి
యాక్టింగ్ పొగడ్తలతో ముంచేత్తింది. సినిమాలో రిషబ్శెట్టి యాక్టింగ్
ఓ రేంజ్ లో ఉందంటూ కామెంట్ చేసింది.

కాంతార సినిమా చూశాక ఆ సినిమా ప్రభావం నుండి
నేను అంత టీబీవరగా బయటికి రాలేక పోయాను అంటూ రిషబ్ శెట్టి
యాక్టింగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా
మారాయి.

అనసూయ మాత్రమే కాదు కాంతారా సినిమా గురించి
ఎంతోమంది ప్రముఖులు మెచ్చుకున్నా సంగతి మనకు తెలిసింది,
హీరో రజనీకాంత్ గారు రిషబ్ శెట్టి ని పిలిపించుకొని మరి అభినందించిన సంగతి తెలిసిందే!
అంతే కాదు అభినందన పూర్వకంగా రిషబ్ శెట్టి కి రజనీకాంత్ గారు గోల్డ్ చైన్ కూడా బహుకరించడం జరిగింది. ఆ రేంజ్ లో ఉంది మరి రిషబ్ శెట్టి యాక్టింగ్!

