
హీరోయిన్ హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి , అల్లు అర్జున్ హీరోగా చేసిన “దేశముదురు” సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగ్రేట్రం చేసిన హన్సిక, దేశముదురు సినిమా లో ఎంతో క్యూట్ గా తన పాలబుగ్గల అందాలతోనే కాక , తన అమాయకపు నటనతో అందరి మనసుల్ని కొల్లగొట్టింది.

హన్సిక ఈరోజు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది .
హన్సిక జైపూర్ లోని ఒక రాజకోటలో హన్సిక తాను ప్రేమించిన సోహైల్ లు
పెళ్లి చేసుకోబోతోంది. హన్సిక పెళ్లి ఆ రాజా కోటాలో అతిరధ మహారథుల మధ్య చాల ఘనంగా జరగబోతోంది.

హన్సిక పెళ్లి చాల స్పెషల్ గెస్ట్ ;ల మధ్య జరగబోతోంది, ఇంతకు ఆ స్పెషల్ గెస్ట్ లు ఎవరా అనుకుంటున్నారా? హన్సిక తన పెళ్ళికి కొందరు పేద పిల్లల్ని గెస్ట్ లు గా పిలవడం జరిగింది.

హన్సిక పెళ్లి చాల స్పెషల్ గెస్ట్ ;ల మధ్య జరగబోతోంది, ఇంతకు ఆ స్పెషల్ గెస్ట్ లు ఎవరా అనుకుంటున్నారా? హన్సిక తన పెళ్ళికి కొందరు పేద పిల్లల్ని గెస్ట్ లు గా పిలవడం జరిగింది. హీరోయిన్ పెళ్లి అందరు ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన వారిని మాత్రమే పిలుస్తారు
అనుకుంటారు కానీ , హన్సిక మాత్రం పెద్ద పిల్లల్ని పిలిచి థన్ గొప్ప మనసు చాటుకుంది.