హీరోయిన్ ప్రణీత తన భర్త మరియు కూతురు తో కలిసి తిరుమల
శ్రీవారి దర్శనం చేసుకుంది. ప్రణీత తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకొని
అక్కడే తన కూతురి పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించారు.

హీరోయిన్ ప్రణీత తన భర్త మరియు కూతురు తో కలిసి తిరుమల
శ్రీవారి దర్శనం చేసుకుంది. ప్రణీత తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకొని
అక్కడే తన కూతురి పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించారు. తన కూతురుతో
పాటు తన భర్త సుభాష్ కూడా స్వామి వారికి తల నీలాలు సమర్పించడం జరిగింది.
దీని గురించి తను మై 2 గుండు బాబయ్స్ అంటూ పోస్ట్ కూడా పెట్టింది.

తిరుమల శ్రీవారిని దర్శించున్న తర్వాత తన కూతురుతో
పాటు తన భర్త సుభాష్ కూడా స్వామి వారికి తల నీలాలు సమర్పించడం జరిగింది.
దీని గురించి తను మై 2 గుండుబేబీస్ అంటూ పోస్ట్ కూడా పెట్టింది. అయితే
ప్రణీత తన కూతురి ఫొటోస్ చాల సార్లు పోస్ట్ చేసింది కానీ, ఒకసారి కూడా తన
మొహం కన్పించకుండా లవ్ ఎమోజిస్ అడ్డు పెట్టేది . కానీ మొదటిసారి తన కూతురితో పాటు తిరుమలేశుని దర్శించున్నాక ప్రణీత తన ముద్దులొలికే చిన్నారి మొహాన్ని మొదటిసారి చూపించడం విశేషం!