
సింగర్ సునీత ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన
అవసరం లేదు. ఆవిడా ఎన్నో సినిమాల్లో చాలా ఫేమస్
సాంగ్స్ పాడారు. అంతేకాకుండా సునీత సింగర్ మాత్రమే కాదు ,
ఆవిడ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. సునీత ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కి తన
గాత్రం అరువిచ్చారు. రీసెంట్ గా ఆవిడా పొన్నియన్ సెల్వం మూవీ లో ఐశ్వర్య రాయ్
కి డబ్బింగ్ కి చెప్పింది.

సింగర్ సునీతా ఇప్పటిదాకా మనకు ఒక సింగర్ గా ,
ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ షో లలో
జడ్జి గా చూసాం . కానీ ఇప్పటిదాకా సునీత కి ఆర్టిస్ట్ గా
ఎన్ని అవకాశాలు వచ్చినా ఆవిడ మాత్రం ఒక సినిమా లో
కూడా యాక్ట్ చేయలేదు.

ఇప్పటిదాకా సునీత కి ఆర్టిస్ట్ గా
ఎన్ని అవకాశాలు వచ్చినా ఆవిడ మాత్రం ఒక సినిమా లో
కూడా యాక్ట్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ సినిమాలో సింగర్ సునీత
ఒక కీ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంతవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా నటించని సునీత
ప్రస్తుతం ఒక స్టార్ హీరో సినిమాలో చేయబోతున్నారు.
ఆ స్టార్ హీరో మరెవరో అకాదు మహేష్ బాబు . మహేష్ బాబు హీరోగా , త్రివిక్రమ్
డైరెక్షన్ లో రాబోతున్న మహేష్ బాబు 23వ చిత్రం లో సింగర్ సునీత
మహేష్ బాబు కి అక్క గా చేయబోతుండి. మొదటిసారి ప్లే చేస్తున్న రోల్ ,
మాత్రమే కాకుండా మహేష్ బాబు కి అక్క క్యారెక్టర్ చేయబోతున్నందున
ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.