Skip to content

ebys.in

News ON Change

Menu
  • Home
  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Terms and Conditions
  • Contact US
  • About US
  • Disclaimer
  • Privacy Policy
Menu

నటి రేణుదేశాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

Posted on December 4, 2022

నటి రేణుదేశాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !
రేణు దేశాయ్ మహారాష్ట్ర లోని పూణే లో డిసెంబర్
4, 1981లో జన్మించారు.

రేణు దేశాయ్ ఒక మోడల్ , యాక్టర్ ,
కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాకుండా ఈవిడ
ఒక ఎడిటర్ కూడాను!

రేణు దేశాయ్ 2000 సంవత్సరం లో వచ్చిన బద్రి సినిమా తో
టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందులో పవన్ కళ్యాణ్ తో కలిసి
నటించింది .

రేణు దేశాయ్ 2000 సంవత్సరం లో వచ్చిన బద్రి సినిమా తో
టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందులో పవన్ కళ్యాణ్ తో కలిసి
నటించింది . తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకుంది. వారికీ ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆధ్య .

ఆ తర్వాత రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారితో
విడాకులు తీసుకున్నారు. రేణు దేశాయ్ థన్ ఇద్దరు పిల్లలు తనతోనే ఉన్నారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Entertainment
  • Home
  • Uncategorized
©2023 ebys.in | Design: Newspaperly WordPress Theme