
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మధ్య సోషల్
మీడియా లో బాగా ట్రోల్ అవుతున్న పేరు. దానికి
కారణం ఏంటంటే ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో
రష్మిక తన స్టూడెంట్ లైఫ్ గురించి చెబుతూ తనకు మూవీ లో
అవకాశం ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది.

ఒక ఇంటర్వ్యూ లో
రష్మిక తన స్టూడెంట్ లైఫ్ గురించి చెబుతూ తనకు మూవీ లో
అవకాశం ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. తాను పాల్గొన్న ఒక ఫాషన్ షో కి
సంబందించిన ఫొటోస్ న్యూస్ పేపర్ లో రావడంతో ఒక నిర్మాణ సంస్థ ఆ ఫొటోస్ చూసి నాకు
వారి సినిమాలో అవకాశం ఇచ్చింది అని చెప్పుకొచ్చింది.

తాను పాల్గొన్న ఒక ఫాషన్ షో కి
సంబందించిన ఫొటోస్ న్యూస్ పేపర్ లో రావడంతో ఒక నిర్మాణ సంస్థ ఆ ఫొటోస్ చూసి నాకు
వారి సినిమాలో అవకాశం ఇచ్చింది అని చెప్పుకొచ్చింది.ఒక నిర్మాణ సంస్థ అని చెపింది కానీ ఎక్కడ తాను ఆ నిర్మాణ సంస్థ పేరు వెల్లడించలేదు. రష్మిక మొదటి సినిమా కన్నడ లో చేసింది దానికి “కాంతార” సినిమా హీరో రిషబ్శెట్టి దర్శకత్వం వహించారు. దీంతో కన్నడ ప్రేక్షకులు తనకు మొదటిసారి ఛాన్స్ ఇచ్చిన వారి పేరు కూడా చెప్పలేదు , కృతజ్ఞత భావం లేని రష్మిక ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలంటూ ఆగ్రహం చేసారు. అంతేకాదు “కాంతార ” సినిమా ని దేశం మొత్తం ప్రశంసిస్తుంటే రష్మిక దీని గురించి మాట్లాడకపోవడంతో తాను మొదట నటించిన సినిమా సంస్థ తోను రిషబ్శెట్టి తోను రశ్మికకి ఏవో విభేదాలు ఉన్నాయని అందుకే తాను అభినందించలేదంటూ మళ్లి తనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, దీనితో విసిగిపోయిన రష్మిక తనని ఎవరు బ్యాన్ చేయలేదని , కొందరు కావాలనే ఓవర్ క్షన్ చేస్తూన్నారు అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు కాంతార చిత్ర బృందానికి మెసేజ్ చేసానని నా వ్యక్తిగత జీవితం మొత్తం బయటికి చెప్పలేనని, న జీవితంలో ఎం జరుగుతుందో కెమెరా పెట్టి చూపించలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
