అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రోహిత్ శెట్టి
“సింగం ఎగైన్ ” అనే సినిమా చేయబోతున్నాడు.
ఇందులో పోలీస్ ఆఫీసర్ గా హీరోయిన్ దీపికా
పదుకోన్ ని తీసుకున్నట్లు రోహిత్ శెట్టి అఫీషియల్
ప్రకటించారు.

అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రోహిత్ శెట్టి
“సింగం ఎగైన్ ” అనే సినిమా చేయబోతున్నాడు.
ఇందులో పోలీస్ ఆఫీసర్ గా హీరోయిన్ దీపికా
పదుకోన్ ని తీసుకున్నట్లు రోహిత్ శెట్టి అఫీషియల్
ప్రకటించారు. “సర్కస్” సాంగ్ లాంచ్ ఈవెంట్ లో
రోహిత్ శెట్టి మాట్లాడుతూ ” సింగం ఎగైన్ ” లో
డీపీక లేడీ సింగం అని పేర్కొని ఆమె రోల్ ని కన్ఫామ్
చేసారు.