తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం” అనే మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రం ఆల్రెడీ కన్నడ లో రిలీజ్ అయ్యి మంచి మార్కులు సాధించిన “లవ్ మాక్ టైల్ ” అనే సినిమా ఆధారంగా
తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం” అనే మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రం ఆల్రెడీ కన్నడ లో రిలీజ్ అయ్యి మంచి మార్కులు సాధించిన “లవ్ మాక్ టైల్ ” అనే సినిమా ఆధారంగా
తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ . ఇందులో తమన్నా
హీరో సత్యదేవ్ తో రొమాన్స్ చేయబోతోంది.

ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో
సత్యదేవ్ మరియు తమన్నా జంటగా నటించనున్నారు.
తమన్నా హీరో సత్యదేవ్ తో మొదటిసారి నటిస్తున్నారు.

ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో
సత్యదేవ్ మరియు తమన్నా జంటగా నటించనున్నారు.
తమన్నా హీరో సత్యదేవ్ తో మొదటిసారి నటిస్తున్నారు.
షూటింగ్ కార్యక్రమాలన్నీ ముగించ్చుకొని ఈ సినిమా డిసెంబర్ 9న
థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా తమన్నా మీడియా తో ముచ్చటించారు.

“గుర్తుందా శీతాకాలం” సినిమా ని గీతాంజలి సినిమా తో పోలుస్తున్నారు,
పర్లేదు వారి అంచనాల్ని మేము ఆదుకుంటామని ఆశిస్తున్నాను అని తమన్నా చాల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమాల్ని పోలిన సినిమాలు వస్తూ ఉంటాయి , కానీ అందులో ఎదో ఒక్క కొత్త పాయింట్ తప్పకుండ ఉంటుంది అన్నారు.

తన కో యాక్టర్ సత్యదేవ్ గురించి మాట్లాడుతూ , ” ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య”
మూవీ లో సత్యదేవ్ నటన తనకెంతో నచ్చింది అన్నారు, తనతో యాక్ట్ చేయడం
చాల సంతోషంగా ఉంది అన్నారు. అంతే కాదు హీరోల్లో చిన్న హీరో , పెద్ద హీరో అని ఏమి తాను
చూడను అని కథ బాగుండాలి, ప్రేక్షకులకి నచ్చేలా ఉంటె చాలు ఎవరితో అయినా చేస్తా అని తన సింప్లిసిటీ ని చాటుకున్నారు మన మిల్కీ బ్యూటీ తమన్నా .