
వైసీపీ చర్యలను ఉద్దేశించి జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఇలా ట్వీట్ చేయడం జరిగింది.
వైసీపీ కి జనసేన కి మధ్య పవన్ కళ్యాణ్ తన
ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వాహనం “వారాహి “
గురించి చర్చ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే !

పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం సిద్దపరుచుకున్న
వారాహి వాహనం పై రచ్చ నడుస్తున్న సందర్బంగా
పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

పవన్ ట్వీట్ లో , మొదట నా సినిమాలు ఆపారు,
విశాఖలో న వెహికల్ ని వెళ్లనివ్వలేదు, హోటల్ రూమ్ లోకి వెళ్లనివ్వలేదు ,
నను సిటీ నుండి వెలిపొమ్మన్నారు. మంగళగిరిలో న కార్ ని వెళ్లనివ్వలేదు,
నను నడుచుకుంటూ కూడా వెళ్లనివ్వకుండా ఆపాలని చూసారు, ఇక ఇప్పుడు
వెహికల్ కలర్ కూడా ఇష్యూ గా మారింది . ఇక చివరికి నన్ను ఊపిరి తీసుకోవడం కూడా
ఆపెయ్యమంటారా1? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేసారు.
