మహేష్ బాబు వరుస సినిమా లతో ఎపుడు బిజీ గా ఉంటూ
ఉంటారు. అంతేకాదు ఈయనకు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి.
అందులో నొకతె ఈ మధ్యనే ప్రారంభించిన “మినర్వా కఫీ కేఫ్”.

మహేష్ బాబు వరుస సినిమా లతో ఎపుడు బిజీ గా ఉంటూ
ఉంటారు. అంతేకాదు ఈయనకు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి.
అందులో నొకతె ఈ మధ్యనే ప్రారంభించిన “మినర్వా కఫీ కేఫ్”.
ఏషియన్ సునీల్ తో కలిసి ప్రారంభించిన పలు వ్యాపారాలు లాభాల బాటలో ఉండడంతో వారితో కలిసి మరిన్ని వ్యాపారాలు చేసేందుకు మహేష్ బాబు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

ఈ మధ్యనే “ఏషియన్ నమ్రత మినర్వా కేఫ్” ని బంజారాహిల్స్ లో ప్రారంభించారు.
ఇపుడు మళ్లి అదే పేరుతో డిసెంబర్ 8 న కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారు.
ఇటీవలే తండ్రి చనిపోయిన బాధలో నుండి తేరుకొని మహేష్ మరలా షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే!