RRR మూవీ తో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న
రాంచరణ్ ఇపుడు శంకర్ డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న
సంగతి తెలిసిందే .

శంకర్ దర్శకత్వం లో #ఆర్సీ 15 లో రామ్ చరణ్ నటిస్తున్నారు .
కాగా ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్నారు.
ఈ సినిమా సినిమా రామ్ చరణ్ కి 15 వ సినిమా కాగా , అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానేర్ కి 50వ
సినిమా కావడం విశేషం.

కాగా #ఆర్సీ 15 మూవీ రాంచరణ్ కి 15 వ సినిమా కావడం వాళ్ళ
ఈ మూవీ కి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. కాగా ఈ
మూవీ లో రాంచరణ్ చాల స్టైలిష్ లో కన్పించబోతున్నారని రీసెంట్ గా
మూవీ టీం షేర్ చేసిన పోస్ట్ ల ద్వారా అర్థం అవుతోంది .

మూవీ లో రాంచరణ్ చాల స్టైలిష్ లో కనిపించబోతున్నారు.
తాజా గా ఆయన ఇంస్టా లో ఈ మూవీ కి సంబంధించి పెట్టిన పోస్ట్ లు
వైరల్ అయ్యాయి . అందులో ఆయన కేక్ క్యూట్ చేస్తూ ఎంతో స్టైలిష్ లుక్ లో
కన్పించారు . ఆయన స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.