యశోద సినిమా కి బ్రేక్
అప్పటిదాకా ఓటిటి లో రిలీజ్ చేయడానికి వీల్లేదు . సరోగసి
నేపధ్యం లో తెరకెక్కిన సినిమా యశోద ! ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అయ్యి హిట్ టాక్ ని
సొంతం చేసుకుంది .

థియేటర్స్ లో మంచి హిట్ సాధించిన యశోద మూవీ
ఓటిటి లో విడుదలకు సిద్ధం అవుతోంది . కాగా సరోగసీ
నేపధ్యం లో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది . ఈ మూవీ లో eva అని ఒక
హాస్పిటల్ పేరు ని చూపించడం జరిగింది.

ఓటిటి లో విడుదలకు సిద్ధం అవుతోంది సరోగసీ
నేపధ్యం లో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది . ఈ మూవీ లో eva అని ఒక
హాస్పిటల్ పేరు ని చూపించడం జరిగింది. కాగా ఈ హాస్పిటల్ వాళ్ళు ఇపుడు యశోద మూవీ
ప్రొడక్షన్ పైన కేసు వేశారు, ఈ మూవీ లో వారి హాస్పిటల్ పేరు వాడుకోవడం వల్ల వారి హాస్పిటల్ పరువుకు
భంగం కలిగిందంటూ కేసు వేయడం జరిగింది.

కాగా కోర్ట్ ఈ సినిమా లో Eva పేరు ని తొలగించాలని ఆ తర్వాతే విడుదల
చేయాలనీ తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యం లో ఈ సినిమా ని ఈ ఈనెల 19 న
విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధం అవుతోంది.