హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య ! ఇవాళ నాగ చైతన్య బర్త్ డే
సందర్బంగా ఫాన్స్ అందరు ఆయనకు సోషల్ మీడియా
ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. అక్కినేని వారసుడు
నాగ చైతన్య నవంబర్ 23,1986 న జన్మించారు,
సో అయన ఇవాళ తన 36వ బర్త్ డే ని జరుపుకుంటున్నారు.

అక్కినేని నాగ చైతన్య జోష్ సినిమా ద్వారా తెలుగు
ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి మనకు
అందరికి తెలిసిందే ! కానీ ఆ సినిమా ఆశించదగ్గ ఫలితాలు
రాలేదు. కాని తర్వాత సమంత మరియు నాగ చైతన్య చేసిన
”ఏ మాయ చేసావే” ఆయన్ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేయండి
అనడం లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఈ సినిమా తో సమంత కూడా స్టార్ హీరోయిన్
రేంజ్ కి వెళ్ళిపోయింది. హిట్ పెయిర్ గా నిలిచింది.

సమంత మరియు నాగ చైతన్య చేసిన
”ఏ మాయ చేసావే” ఆయన్ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేయండి
అనడం లో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ని గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమా తో సమంత కూడా స్టార్ హీరోయిన్
రేంజ్ కి వెళ్ళిపోయింది. హిట్ పెయిర్ గా నిలిచింది. అంతే కాదు ఈ మూవీ ద్వారా సమంతా నాగ చైతన్య మంచి పీరియెన్డ్స్ అయ్యారు,
తర్వాత వీరు ప్రేమలో పది పెళ్లి కూడా చేసుకున్నారు .

పెళ్లి తర్వాత అభిమానులు వీరిని ”chay sam”
అంటూ ముద్దుగా పిలుచుకునే వారు , వీరు
ఎప్పుడు ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు ,
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అంటే
ఫాన్స్ కి ప్రత్యేజకమైన అభిమానం, వీరి జంట కి
స్పెషల్ ఫాన్స్ ఉండేవారు , టాలీవుడ్ క్యూట్ కపుల్
గా పిలుచుకునేవారు .

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పిలుచుకునే
chay-sam విడిపోయి ఇంతకాలమైన
ఇంకా వీరు కలవాలని వీరి ఫాన్స్
కోరుకుంటూనే ఉన్నారు. చైతు ఇలాంటి
మరెన్నో బర్త్ డేస్ జరుపుకోవాలని అందరు ఆయనకి విషెస్
సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తున్నారు.
