అనుష్క ప్రభాస్ మరో సారి రిపీట్
అనుష్క శెట్టి ప్రభాస్ మిర్చి బాహుబలి సినిమాలతో ఇండియన్ లోనే క్రేజీ జంట గా మారారు ఇప్పుడు ఈ జంట కలిసి ఆదిపురుష్ లో కనిపించబోతున్నారు. అనుష్క అరుంధతి సినిమాతో తనకంటూ ఒక ఫ్యాన్ మార్క్ పెట్టుకుంది. అనుష్క ఆదిపురుష్ లో సూర్పనఖ గా కనిపించబోతోంది. అనుష్క శెట్టి మరోసారి గ్లామర్ పాత్ర చేస్తోంది.,
