
నటి మీనా విద్యా సాగర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
విద్యా సాగర్ కి అంతగా ఆస్థి పాస్తులేం లేకపోయినా
మీనా ఆయన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే!

నటి మీనా విద్యా సాగర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
విద్యా సాగర్ కి అంతగా ఆస్థి పాస్తులేం లేకపోయినా
మీనా ఆయన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే!
కాగా విద్యా సాగర్ కి మొదట కరోనా సోకింది , అది తగ్గిపోయింది అని ఊపిరి పిల్చుకునే లోపే
ఆయన ఊపిరి తిత్తులు ఇన్ఫెక్షన్ అయి చనిపోవడం జరిగింది.

సాగర్ కి మొదట కరోనా సోకింది , అది తగ్గిపోయింది అని ఊపిరి పిల్చుకునే లోపే
ఆయన ఊపిరి తిత్తులు ఇన్ఫెక్షన్ అయి చనిపోవడం జరిగింది ఇలా ఒకటి మీద
ఒకటి వస్తూ మీనా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎలా తేరుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటే కొందరు
మాత్రం విద్య సాగర్ ఆలా చనిపోయారు, ఇలా చనిపోయారు, అందుకే చనిపోయారు అంటూ అసత్య వార్తలు ప్రచారం
చేస్తూ అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది అన్న జాలి కూడా లేకుండా మల్లి పుడు మీద కారం చల్లే ప్రయత్నం చేసారు. .

భర్త చనిపోయాడు అన్న బాధలో ఉంది అని
ఏ మాత్రం ఆలోచించకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటే అంతటి బాధ లోను ఆవిడా స్పందించి మా ప్రైవసీ కి భంగం కలిగించొద్దు , దయచేసి నేను బాధలో ఉన్న అన్న సంగతి గుర్తించి రూమర్స్ ఆపమని సోషల్ మీడియా ద్వారా అప్పుడే మీనా కోరింది.

భర్త చనిపోయాడు అన్న బాధలో ఉంది అని
ఏ మాత్రం ఆలోచించకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటే అంతటి బాధ లోను ఆవిడా స్పందించి మా ప్రైవసీ కి భంగం కలిగించొద్దు , దయచేసి నేను బాధలో ఉన్న అన్న సంగతి గుర్తించి రూమర్స్ ఆపమని సోషల్ మీడియా ద్వారా అప్పుడే మీనా కోరింది. అవేవి పట్టనట్టు భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం లో మీనా కు మల్లి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు కొందరు .

మీనా బిడ్డ భవిష్యత్తు కోసం రెండవ వివాహానికి సిద్ధం అయిందని
, తన కూతురు భవిష్యత్తు బాగుండాలని తన భర్త స్నేహితున్ని
పెళ్లి చేసుకోబోతోంది ఇలా ఏవేవో రాసేస్తున్నారు.

మీనా బిడ్డ భవిష్యత్తు కోసం రెండవ వివాహానికి సిద్ధం అయిందని
, తన కూతురు భవిష్యత్తు బాగుండాలని తన భర్త స్నేహితున్ని
పెళ్లి చేసుకోబోతోంది ఇలా ఏవేవో రాసేస్తున్నారు. ఇవన్నీ చూసి విసిగిపోయిన మీనా దయచేసి
ఇలాంటివి ఆపమని , నేను భర్త పోయిన బాధలో ఉన్న అని ఇలాంటివి రాయాస్తు నన్ను మరింత వేధించకండి అంటూ
విజ్ఞప్తి చేస్తోంది. చూడాలి మరి ఇకనైనా ఇలాంటి చెత్త న్యూస్ రాయడం ఆపేసి వారిని ప్రశాంతంగా ఉండనిస్తారో లేదో!
