ఒక పక్క వైసీపీ వాళ్ళు కర్నూల్ లో రాయలసీమ గర్జన పేరు తో 3 రాజధానులు కావాలని చుస్తునారు . మరో వైపు చంద్రబాబు సభలకి జనం బాగానే వస్తున్నారు . మరో వైపు పవన్ కళ్యాణ్ సభలకు జనం వస్తున్నారు . ఇంతకీ జనం నాడి ఏంటో పార్టీలకి అర్థం కాకా తల పట్టుకుంటున్నారు . ప్రభుత్వా వ్యతిరేక ఓటు చిలనీవాను అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ని కవ్విస్తున్నాడు. మరో వైపు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనీ , మరో వైపు టీడీపీ జనసేన పోటీ చేస్తాయని . ఏపీ రాజకీయాలు అర్థం కాకా పొలిటికల్ అనలిస్ట్ లు కూడా తల పట్టుకుంటున్నారు . చూద్దాం 2024 లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో .
