ఆర్ జీవీ కి నెక్స్ట్ డేంజర్ అరియానా
అరియనా అందం తో ఇంస్టాగ్రామ్ లో హీట్ పెంచుతోంది ఇలా హీట్ పెంచితే అభిమానులు లైక్ లో మాత్రమే కొడతారు కానీ రామ్ గోపాల్ వర్మ లాంటోలు డేంజర్ లాంటి సినిమాలు తీస్తారు. అరియానా అందం రోజురోజుకి పెంచుతూ అభిమాఅణులకు పంచుతోడి ఈ అమ్మడు. అరియానా కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది . ఈమె తో రామ్ గోపాల్ వర్మ సినిమా తిస్తె ఇక అభిమానులకు పండగే.



