రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన పబ్లిసిటీ కోసం , నిన్న అశు రెడ్డి తో చేసిన ఇంటర్వ్యూ లో చాలా బోల్డ్ గా ఉంది. అందులో రామ్ గోపాల్ వర్మ చేసిన పనికి నెటిజన్స్ షాక్ అయ్యారు , ఎందుకు రామ్ గోపాల్ వర్మ ఆలా చేసావ్ అని ఓ యాంకర్ అడగ్గా ఆశు రెడ్డి అందంగా ఉంది అందుకే ఆలా చేశా అంటూ బదులిచ్చారు .
అసలు ఈ రాద్దాతం అంత ఎందుకు అంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఈ డిసెంబర్ 9న రిలీజ్ కాబోతోంది . దానికి సంబందించిన పబ్లిసిటీ పట్లే ఇవి .
