పండుగొడ్ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన దీపికా పిల్లి కి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది . బుల్లితెర పై సక్సెసఫుల్ గా ఉన్న దీపికా పిల్లి ఇప్పుడు హీరోయిన్ గా మరి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది ఈమె . దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికపుడు ఫాన్స్ కి అందాల విందు ఇస్తోంది .
అయితే దీపికా పిల్లి వీడియో పై కొందరు అసబ్య కామెంట్స్ చేసారు . వీటిపై దీపికా పిల్లి ఎటువంటి కామెంట్స్ చేయలేదు కానీ ఫాన్స్ మంత్రం ఆ కామెంట్స్ ని తప్పు గా చుస్తునారు.









