ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఒక్క సినిమా హిట్ తో స్టార్ హీరోయిన్ అయిపోతున్నారు కానీ ఆ స్టార్ డాం ని నిలబెట్టొకొవడంలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు అలంటి వారిలో హెబ్బా పటేల్ ఒక్కరు . కుమారి 21 ఎఫ్ సినిమా తో స్టార్ హెరాయిన్ గా మరీనా హెబ్బా పటేల్ ఆ తరువాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ స్టార్ డోమ్ ని నిలబెట్టలేక పోయాయి . లక్కీ చార్మ్ గా ఉన్న హెబ్బా ఆ తరువాతి సినిమాలతో బాగా వెనుకబడిపోయింది . సోషల్ మీడియా లో అప్పుడప్పుడు హడావిడి చేసిన పెద్దగా ఫాలోయింగ్ లేదు హెబ్బకి .
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోలు మీ కోసం మా గేలరీ లో ఆడ్ చేసాం మీరు ఒకసారి చుడండి.




