ఇలియానా ఎపుడు ఇంస్టాగ్రామ్ లో బిజీ గా ఉండే భామ బికినీ ఫోటో లో 2 పిసి బట్టలతో ఉండే ఫోటోలు పెట్టేది , కానీ సడన్ గా చీర లో తన అందం చూపిస్తూ ఫోటో లో పెట్టింది ఇలియానా ఆ ఫోటో లో చుసిన అభిమానులు షాక్ అయ్యారు . ఇలియానా ఫోటోలు నెటిజన్స్ కి షాక్ ఇచ్చాయి ఇప్పుడు ఆ ఫోటోలు కాస్త నాటింటా వైరల్ గా మారాయి .
మీ కోసం ఆ ఫోటోలు గల్లెరీలో పెట్టాం ఒకసారి చుడండి.






