ఓ వ్యక్తి తన లవర్ ని ఎప్పుడు చల్లగా ఉంచాలి అనుకొన్నాడు , అందుకే తాను పనిచేసే కంపెనీ లో ఎవరు వేళ్ళని చోటు దాచుకొని రోజు చూసేవాడు. ఆ రోజు అతను తన లవర్ ని మటన్ ఫ్యాక్టరీ లో ఒక ఫ్రిడ్జ్ లోపల తన కూర్చోపెట్టి బయటకి వచ్చాడు ఆ డోర్ లాక్ అయింది . ఓపెన్ కాలేదు 35 సంవత్సరాలు అక్కడే ఉంది ఒకరోజు ఫ్యాక్టరీ ప్రాబ్లెమ్ వచ్చి . ఫ్రిడ్జ్ లు అన్ని చెక్ చేసారు . అప్పుడు ఆ అమ్మియి ఆల్మోస్ట్ కోమా స్టేజి లో ఉంది . అప్పుడు ఆ అమ్మాయిని బయటకి తీసి అంబులెన్సు లో ఎక్కించారు. ఒక్కసారిగా షోకేయినా పని చేసే వాళ్ళు.
