నటి మీనా తన సెకండ్ మ్యారేజ్ పై వస్తున్నా పుకార్లను కండించింది , సోషల్ మీడియా లో వార్తలు మరి దారుణంగా వస్తున్నాయి . నా భర్త చనిపోయినపుడు కూడా ఇలానే ఇష్టం వాచినట్టు వార్తలు రాసారు ఇప్పుడు తన పెళ్లి గురించి రాస్తున్నారు , ఇలా వార్తలు రాయొద్దు , డబ్బు కోసం ఏమైనా రాస్తారా అంటోంది .
మీనా తాను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పింది . తన పిల్లలతో చాల హ్యాపీ గా ఉన్న అని చెప్పుకొచ్చింది . ఈ మధ్య సోషల మీడియా లో ఇష్టం వాచినట్టు వార్తలు వస్తున్నాయి వాటి వల్ల నేను నా ఫామిలీ చాల బాధపడుతోంది.
