చెప్పు చూపించిన హీరోయిన్
పబ్లిసిటీ కోసం అందరు హీరోయిన్లు ఏవేవో పట్లు పడుతుంటే ఈ హీరోయిన్ మాత్రం చెప్పులనే పబ్లిసిటీ చేసింది. సీతారామం సినిమా తో తెలుగు లో నే కాదు పాన్ ఇండియా లో గుర్తింపు తెచ్చుకున్నా మృణాల్ ఠాకూర్ , పెళ్లిలా సీజన్లో చెప్పులకోసం ఒక యాడ్ చేసింది . ఆ యాడ్ ని థన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ఆ నెట్లో వైరల్ గా మారింది మీకోసం ఆ వీడియో