సీత రామం సీత ఈ ఫోటోలు సినిమాలో లేవు
సీతారామాం తో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాకూర్ , సీతారామం సినిమాలో సీత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది . మృణాల్ అంటే ఎవరికీ తెలీదు కానీ సీత అంటే మాత్రం ఇట్టే తెలుగు ప్రేక్షకులు గుర్తుపడతారు . మృణాల్ ఠాకూర్ అంతలా ఆకట్టుకుంది. ,
సీతారామన్ సినిమాలో కొన్ని ఫోటో లో తీశారు అవి సినిమాలో లేవు కాకపోతే మీకోసం అవి షేర్ చేస్తున్న అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చీసింది. సీత ఆ ఫొటోలో ఒకసారి చుడండి ,నచ్చితే షేర్ చేయండి.




