సీతారామం సినిమా తో ఒకసారి స్టార్ హీరోయిన్ ఐన మృణాల్ తన అందాలతో యువతని షాక్ ఇస్తోంది . సీతారామన్ సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న మృణాల్ ఒకసారి గా తన అందాలతో ఫోటోలు దిగుతూ , ఆ ఫోటోలని తన ఇంస్టా లో షేర్ చేస్తోంది . ఆ ఫోటోలు కాస్త బిగుతు బట్టలు , తెరచిన యదలు ఇలా ఒకొక్క అంగ ప్రదర్శన చేస్తోంది ఈ అమ్మడు.
నిన్న జరిగిన అర్ధరాత్రి ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో ఈ అమ్మడు బాగా రెచ్చిపోయింది. అందం డోస్ అమాంతం పెంచేసింది ఈ పాపా . దానితో నెటిజన్స్ షాక్ గురైనారు . సీతారామం దేశ వ్యాప్తంగా హిట్ అవడంతో ఈ అమ్మడికి బాగానే అవకాశాలు వస్తున్నాయి . వాటిని వాడొకోడ్నికి ఇలా కస్టపోడుతోంది.
మీ కోసం వైరల్ అయినా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫొటోస్ కింద గేలరీ లో ఉన్నాయి .








