నాగ చైతన్య ఆశ్రీత వరసకి బావ మరదలు అయినా వాళ్లిదరు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు. వీళ్ళ గురించి ఇప్పుడెందుకు అంటే వీళిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ లో షోయూ లో వంటకాల గురించి ప్రోగ్రామ వచ్చింది , దానితో వీళిద్దరూ కలిసి పెళ్లి అంటూ వార్తలు గుప్పు మన్నాయి . నాగ చైతన్య సమంత తో బ్రేకప్ తరువాతే చాల సైలెంట్ గా ఉన్నాడు . నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలకిఈ వీడియో ఊతం ఇచ్చింది అని చెప్పొచో . కానీ నిజం చైతన్య కి ఆశ్రిత కి మాత్రమే తెలుసు.
