నటుడు నాగశౌర్య వివాహం ఆదివారం బెంగళూరులో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది.
కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య వారి వివాహం జరిగింది. కాగా వారి పెళ్లి ఫోటో ని
నాగశౌర్య మొదటిగా షేర్ చేసి నా జీవిత కాలపు బాధ్యతను మిక్కీ పరిచయం చేస్తున్న అంటూ కాప్షన్ పెట్టారు. కాగా ఇపుడు
పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.

హీరో నాగశౌర్య ”ఊహలు గుసగుసలాడే ” మూవీ తో ఇండస్ట్రీ లో గుర్తింపు పొందారు.
రీసెంట్ గా ఇతను ”కృష్ణ విందా విహారి” సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇతని చేతిలో మరి కొన్న్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం
అతను ఎక్కువగా డైట్ ఫాలో అయ్యి ఆసుపత్రి పాలు అయినా సంగతి తెలిసిందే.

కాగా ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం
అతను ఎక్కువగా డైట్ ఫాలో అయ్యి ఆసుపత్రి పాలు అయినా సంగతి తెలిసిందే.
అయితే చికిత్స తీసుకొని త్వరగానే కోలుకొని పెళ్లిలో ఉత్సాహంగా పాల్గొనడం
మనం అందరం చూస్తున్నాం. ఏది ఏమైనా అతని పెళ్లి ఫోటో చూసి ఎంతో మంది అమ్మాయిలు
we miss u శౌర్య అంటూ కామెంట్స్ మరి కొంత మంది హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ విషెస్ చెప్తున్నారు.