నాచురల్ స్టార్ నాని ఎపుడు కొత్త కధలు కొత్త దర్శకుల తో ఎక్సపీరియెమెంట్స్ చేస్తుంటాడు. నాని చేసిన అంటే సుదారానికి కూడా కామెడీ తో బాగుంది మూవీ. ఇప్పుడు నాని ప్రొడ్యూసర్ గా రిలీజ్ అయినా హిట్ 2 మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ టీం ఇప్పుడు హిట్ 3 సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసింది అందులో షాక్ ఏంటి అంటే , హిట్ 3 లో నాని హీరో గా చేస్తున్నాడు.
