కమెడియన్ అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఈ మధ్యనే
అంగరంగ వైభావంగా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే.
అలీ కుమార్తె వివాహనికి అలీ దంపతులు సెలెబ్రటీల అందరిని
ఆహ్వానించారు. రాజకీయ నాయకుల్ని, మరియు ఫిలిం ఇండస్ట్రీ కి
సంబంధిన వాళ్ళని అందర్నీ పిలవడం జరిగింది.

అలీ దంపతులు రాజకీయ ప్రముఖుల్ని మరియు
ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని అందర్నీ ఆహ్వానించడం జరిగింది
కానీ అలీ కి ఎంతో కాలంగా ప్రాణ మిత్రుడు అయినా పవన్ కళ్యాణ్
ని మాత్రం పిలిచినట్టు ఎక్కడ అనౌన్స్ చేయలేదు అలీ.

అలీ దంపతులు రాజకీయ ప్రముఖుల్ని మరియు
ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని అందర్నీ ఆహ్వానించడం జరిగింది
కానీ అలీ కి ఎంతో కాలంగా ప్రాణ మిత్రుడు అయినా పవన్ కళ్యాణ్
ని మాత్రం పిలిచినట్టు ఎక్కడ అనౌన్స్ చేయలేదు అలీ. దీంతో అలీ ,
పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే రాలేదని అందరు అనుకోవడం స్టార్ట్ చేసారు.

దీనితో అలీ ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది,
ఆయన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకొని వెళ్లారు, కాకపోతే లాస్ట్ మినిట్ లో అయన ఫ్లయిట్
క్యాన్సిల్ కావడం తో అయన రాలేక పోయారని అలీ క్లారిటీ ఇచ్చారు.

అలీ ,
పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే రాలేదని అందరు అనుకోవడం స్టార్ట్ చేసారు.
దీనితో అలీ ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది,
ఆయన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకొని వెళ్లారు, కాకపోతే లాస్ట్ మినిట్ లో అయన ఫ్లయిట్
క్యాన్సిల్ కావడం తో అయన రాలేక పోయారని అలీ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వీలు చూసుకొని వచ్చి పవన్ నూతన దంపతుల్ని ఆశీర్వదించి వెళతారని చెప్పారు.