పవన్ చుట్టూ పద్మ వ్యూహం అంట
రాజేష్ మహాసేన విశ్లేషణ నిన్న జరిగింది. జనసేన టీడీపీ కలిస్తే ఖచ్చితంగా గెలుపు గారంటీ ,జనసేన కొన్ని మంత్రి పోస్ట్లు గారంటీ ,పవన్ సింగల్ గా పోటీచేస్తే వచ్చే ఎలెక్షన్ లో అయితే సీఎం అవుతాడు , లేకపోతె పరాజయం పాలవుతాడు . దీనివల్ల జగన్ కి లాభం .
పవన్ సింగల్ గా పోటీ చేస్తే ఓటు చీలిపోయి ,మల్లి జగన్ సీఎం అవుతాడు , 2019 లో లాగా రిపీట్ అవుతుంది.
మరి బీజేపీ జగన్ కి ఫేవోర్ లేదా అనేది చూడాలి