Skip to content

ebys.in

News ON Change

Menu
  • Home
  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Terms and Conditions
  • Contact US
  • About US
  • Disclaimer
  • Privacy Policy
Menu

2019 రాజకీయాలో ఫెయిల్ అయ్యా 2024 లో చూపిస్తా

Posted on December 3, 2022

పవన్ కళ్యాణ్ గత కొద్దీ రోజులుగా ఆటు రాజకీయాలతో ఇటు సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉన్నాడు , ఈరోజు జరిగిన సిఎ స్టూడెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నాడు . పవన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ , సి ఏ చదువు చాల కష్టం అని నాకు తెలుసు కానీ కష్టపడితేనే గెలుస్తాం అని చెపుతూ నేను కూడా రాజకీయాలోకి వచ్చాను కానీ ఫెయిల్ అయ్యాను , ఇప్పుడు నిలదొక్కునను . ఏదైనా కష్టపడితేనే సాధిస్తాం . అని చెప్పారు. తల్లి తండ్రులు మన కోసం కస్టపడి చేసారు మనం వాళ్ళని గౌరవించి మనం మంచిగా ఎదగాలి అని చెప్పాడు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Entertainment
  • Home
  • Uncategorized
©2023 ebys.in | Design: Newspaperly WordPress Theme