పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.మరి ఈయన నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కేజిఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
ప్రభాస్ అభిమానులు ఎంతగానో చూస్తున సినిమా సాలార్ ఈ సినిమా ని కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్నారు . బహు బాలి సినిమా తరువాత ప్రభాస్ సినిమాలు ఏవి పాన్ ఇండియా హిట్ కొట్టలేదు . ప్రభాస్ సినిమాలు క్రేజిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి , ఇప్పుడు సాలార్ సినిమా లో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంట . సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ,ప్రభాస్ అభిమానులకు పండగే .