బాలయ్య హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ల్లో తన అందాలతో బాగానే రచ్చ లేపుతోంది. తాజాగా తన బ్యాక్ లెస్ ఫోటో లు ఇంస్టా లో పోస్ట్ చేసింది .
తెలుగు సినీ అభిమానులు ఆ ఫోటో లు చూసి ఫిదా అయ్యారు . అమ్మడు అందాల ఆరబోత మాములుగా లేదు . ప్రగ్య జైస్వాల్ వరుణ్ తేజ్ తో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన గుర్తింపు రాలేదు , కానీ బాలయ్య సినిమా అఖండ తో మంచి హిట్ కోటింది ప్రగ్య.
ప్రగ్య జైస్వాల్ కి ఈ సినిమా తో మంచి పేరు వచ్చింది. ఈ మధ్య మంచి ఆఫర్ లు ఉన్నాయ్ ఈమెకి.



