రకుల్ బాత్రూం వీడియో పై అభిమానులు ఫైర్
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా లో టాప్ హీరోయిన్ , ఇప్పుడు అవకాశాలు తగ్గి కొంచం వెనుకపడింది , కాకపోతే ఈ అమ్మడు ఫిట్నెస్ లో మాత్రం చాల స్ట్రాంగ్ అంది , ఇప్పుడు ఈ అమ్మడు ఇంస్టా చాల యాక్టీవ్ గ ఉంటుంది , ఈమె ఇప్పడు ఒక కంపెనీ కి చేస్తున్న యాడ్ లో ఆమె బాత్రూం లో పడుకొని కొన్ని ఫొటోస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . ఆ ఫొటోస్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు .