తండ్రి కాబోతున్న రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి ఇంట నుంచి అభిమానులకు తీపి కబురు , రామ్ చరణ్ ఉపాసన తలితండ్రులు కాబోతున్నారు. ఈ విషయం కంఫర్మ్ చేస్తూ మెగా ఆఫీస్ నుంచి న్యూస్ వచ్చింది. చాల రోజులుగా రామ్ చరణ్ ఉపాసన పిల్లల గురించి మాట్లాడేవాళ్ళకు ఈ న్యూస్ గట్టిగ సమాధానం ఇచ్చింది .
