Skip to content

ebys.in

News ON Change

Menu
  • Home
  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Terms and Conditions
  • Contact US
  • About US
  • Disclaimer
  • Privacy Policy
Menu

Sai Dharam tej:

Posted on December 6, 2022

నీమీద మరింత ప్రేమ పెరిగింది అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్
పండగ చేసుకుంటున్న Jr. ఎన్టీఆర్ ఫ్యాన్స్!

jr. ఎన్టీఆర్ గురించి సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ తీయటీ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ అయ్యి కోలుకున్నాక చెస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో చేస్తున్నారు.
ఈ సినిమా కి సుకుమార్ కథను అందిస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ కి jr . ఎన్టీఆర్ వాయిస్ ను అందిస్తున్నారు.

సినిమా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో చేస్తున్నారు.
ఈ సినిమా కి సుకుమార్ కథను అందిస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ కి jr . ఎన్టీఆర్ వాయిస్ ను అందిస్తున్నారు. ఇందుకోసం సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్ ని కలిసినపుడు తాను రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యి సాయి తేజ్ ఎన్టీఆర్ గురించి ఈ విధంగా ట్వీట్ చేసారు. నేను నిన్ను కలవడానికి వచ్చినపుడు నువ్వు నను రిసీవ్ చేసుకున్న విధానానికి థాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతూంతుంది , నువ్ ఆక్టర్ కాకా ముందు రోజులు గుర్తొచ్చాయి నాకు నీమీద మరింత ప్రేమ పెరిగింది , ని వాయిస్ తో నా సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ మ్యాజిక్ ని సృష్టిస్తాయి. అంటూ సాయి తేజ్ చేసిన ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసి చాల ఖుషి అవుతూ సాయి ధరమ్ తేజ్ మీద పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Entertainment
  • Home
  • Uncategorized
©2023 ebys.in | Design: Newspaperly WordPress Theme