ప్రభాస్ సినిమా లో సీత గా సాయి పల్లవి
సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా తెలుగు సినిమా లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి క్రేజ్ చాలానే ఉంది . సాయి పల్లవి నటన కు మంచు గుర్తింపు ఉంది . ఫిదా , శ్యామ్ సింగ రాయి సినిమా లో తన నటన డాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . ఈమె ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి . అయితే అవి ఎంతవరకు కార్య రూపం కి వస్తాయి అనేది చూడాలి .