ఇంస్టాగ్రామ్ లో తెగ సందడి చేస్తున్న హీరోయిన్లు, ఇటీవల శ్రద్ధ దాస్ గోవా కి వెళ్ళింది , అక్కడ దిగిన ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . ఈ హీరోయిన్ సినిమాలు మొగుడు, అధినేత , ఇటీవల తెలుగు సినిమా ఆఫర్లు తగ్గి ఇప్పుడు వెబ్సెరీస్ లు అపుడపుడు తెలుగు ఐటెం సాంగ్స్ చేస్తోంది ఈ అమ్మడు.
ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లు తెలుగు సినిమా అవకాశాల కోసం ఇంస్టాగ్రామ్ లో అంద ప్రదర్శన చేస్తోంది అని విమర్శిస్తున్నారు. కొంతమంది శ్రద్ధ అందాలకు ఫిదా అవుతున్నారు.
మీరు కూడా ఆ ఫోటోలను ఒకసారి చూసేయండి . మీకోసం ఆ ఫోటోలు మా గేలరీ లో ఉంచాం .








