శృతి హస్సన్ ని మేకప్ లేకుండా చూస్తే అంతే .
శృతి హస్సన్ మేకప్ లేకుండా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గ్గా మారాయి , శృతి హస్సన్ పోస్ట్ చేఇసిన కొన్ని ఫోటోలు మేకప్ లేకుండా తీసినవి పోస్ట్ చేసింది ఆ ఫొటోలో ముఖం పైన మొటిమలు బ్లాక్ హెడ్స్ మరియు కళ్ళు లోపలి కి పోయి అండ విహీనంగా ఉంది. ఆ ఫోటో చుసిన అభిమానులు ఏమైంది అంటూ శృతి హస్సన్ ని అడుగుతున్నారు .




