శ్రీముఖి ని ఎలా చూస్తా అనుకోలేదు
శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్ ఈమె , ఇపుడు చేస్తున్న ఇంస్టాగ్రామ ఫోటోలు వీడియో లు చుస్తే షాక్ అవుతారు , ఈమె హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది , తన ఫోటోలు వీడియో లు ఎప్పటికపుడు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉంటోంది ఈమె . శ్రీముఖి కి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.








