కెజిఫ్ శ్రీనిధి శెట్టి మేకప్ లేకుంటే ఇలా ఉంటుందా
కెజిఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి మేకప్ లేకుండా కొన్ని ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. సాధారణంగా హీరోయిన్ లు అంటే ఫుల్ మేకప్ ఫోటో లు మాత్రమే అప్లోడ్ చేస్తారు. అలాంటిది మాక్ అప్ లేకుండా ఫోటోలు అప్లోడ్ చేసింది అంటే సాహసం అనే చెప్పాలి. అయితే ఆ ఫోటో చుసిన అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు. ఎందుకంటే మేకప్ లేకుండా కూడా శ్రీనిధి చాల అందంగా ఉంది . కెజిఫ్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్న ఈమె కి మంచి ఫాలోయింగ్ ఉంది.
మీరు కూడా ఆ ఫోటో చూద్దాం అనుకుంటున్నారా అయితే లేటెందుకు చూసేయండి.





