కమల్ హస్సన్ కూతురు గా ఎంట్రీ ఇచ్చిన శృతి హస్సన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తిపు తెచ్చుకుంది . శృతి హస్సన
తన అందాల ఆరబోత తో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయ్యింది . మైఖేల్ తో బ్రేకప్ అయిన్ తరువాత శాంతను హజారేతో డేటింగ్ చేస్తోంది శ్రుతీ హస్సన్ బాగా ఎంజాయ్ చేసింది. వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారు . ఇప్పుడు ఒకసారి బ్రేకప్ అయినారు . శృతి హస్సన్ బాలయ్య , చిరంజీవి సినిమాలతో బాగా బిజీ గా ఉంది.
శృతి హస్సన్ స్టార్ హీరోయిన్ నుంచి ఇప్పుడు aged హీరోలతో సినిమాలు చేస్తోంది. 3 సినిమాతో ఒక్కసారిగా యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది.




