తెలుగు టాప్ యాంకర్ సుమ గారు ఇంస్టాగ్రామ్ లో బాగా ఆక్టివ్ గా ఉంటున్నారు , నిన్న సుమ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది , రీల్ వైస్ రియల్ అని ఒక తీసి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది . ఆ వీడియో చుసిన వాళ్ళు నవ్వి నవ్వి చస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చుడండి
